ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారికి వడదెబ్బ తగిలింది. రెండు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వడదెబ్బ నుంచి కోలుకోవడానికి అవసరమైన వైద్య సేవలను నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు.