: ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం ఫలితాలు విడుదల


వైద్య విద్యార్థులు ఎదురు చూస్తోన్న ఎంబీబీఎస్‌ చివరి సంవత్సర ఫలితాలు విడుద‌ల‌య్యాయి. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం ఫలితాల్లో 80.47 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News