: ఎప్పటికైనా కాబోయే సీఎం లోకేశే!: మంత్రి పల్లె


ఎప్పటికైనా కాబోయే సీఎం నారా లోకేశేనని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. లోకేశ్ మంత్రివర్గంలోకి వస్తే అనుభవం సంపాదిస్తారని అన్నారు. ముస్లిం, మైనార్టీల అభివృద్ధి అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములు వెనక్కి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ముస్లింలకు రూ.54 కోట్లు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News