: చైనా అతిథుల కోసం... ఓ విలాసవంతమైన పడవ!


అతిథుల కోసం చైనా ప్రత్యేకంగా ఒక విలాసవంతమైన పడవను సిద్ధం చేస్తోంది. ఈ క్రూయిజ్ షిప్ పేరు ‘జాయ్’. గో-కార్టింగ్ ట్రాక్ తో తయారవుతున్న ఈ పడవలో మరెన్నో ఆటోమోటివ్ క్రీడలను ఎంజాయ్ చేయవచ్చు. ఒకేసారి 3,900 మంది అతిథులు ప్రయాణించే అవకాశమున్న ఈ క్రూయిజ్ షిప్ ను మియామికి చెందిన నార్వెజియన్ క్రూయిజ్ లైన్ అనే సంస్థ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది వేసవి నాటికి ‘జాయ్’ అందుబాటులోకి రావచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News