: సి.రామచంద్రయ్య ఒక బ్రోకర్: టీడీపీ నేత వర్ల


కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య ఒక బ్రోకర్ అని టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా ఆరోపించారు. టీడీపీని విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. బ్రోకర్ అనే పదానికి నిదర్శనం రామచంద్రయ్య అని, తెలుగుదేశం పార్టీ నుంచి పీఆర్పీలోకి వెళ్లిన రామచంద్రయ్య నాడు ఎన్ని డబ్బులు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఘనత రామచంద్రయ్యకే దక్కుతుందంటూ రామయ్య విమర్శించారు.

  • Loading...

More Telugu News