: తాండూరు వైఎస్సార్సీపీ నాయకురాలు హత్య


రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకురాలు వరలక్ష్మి దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన వికారాబాద్ లోని బుగ్గ రోడ్ మార్గంలో జరిగింది. సమాచారం మేరకు జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News