: ఒకళ్లనొకళ్లను ప్రేమించుకుంటూ, పాత్రలను ప్రేమిస్తూ చేసిన సినిమా ‘పెళ్లి పుస్తకం’!: రాజేంద్రప్రసాద్


ఒకళ్లనొకళ్లను ప్రేమించుకుంటూ, పాత్రలను ప్రేమిస్తూ చేసిన సినిమా ‘పెళ్లి పుస్తకం’ అని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ‘పెళ్లి పుస్తకం’ చిత్రం రిలీజయి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ చిత్ర దర్శకుడు బాపు, మాటల రచయిత ముళ్లపూడి వెంకట రమణలు ఈ రోజున ఉన్నట్లయితే వారితో ఎంతో ఎంజాయ్ చేసేవాళ్లమని అన్నారు. ‘ముఖ్యంగా గుమ్మడి గారు బాగా ఇష్టపడి ఈ చిత్రంలోని పాత్రను పోషించారు’ అని రాజేంద్రప్రసాద్ చెప్పారు.

  • Loading...

More Telugu News