: భారత వాయుసేన 'రికార్డు సాహసయాత్ర'


భారత వాయుసేనకు చెందిన పైలట్లు సాహసయాత్రతో ప్రపంచ రికార్డు సృష్టించారు. భారత వాయుసేనకు చెందిన 14 మంది సభ్యుల బృందం పారామోటార్ తో సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 1న పశ్చిమబెంగాల్ లోని కలైకుందా ఎయిర్ బేస్ నుంచి ప్రయాణం ప్రారంభించిన ఈ 14 మంది పైలట్ల బృందం కన్యాకుమారి, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హిమాలయ పర్వతాలు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా కలైకుందా ఎయిర్ బేస్ ను చేరుకుంది. ఈ ప్రయాణం ద్వారా గతంలో ఉన్న 9,132 కిలోమీటర్లు ప్రపంచ రికార్డును అధిగమించింది. పది వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

  • Loading...

More Telugu News