: విద్యుత్ కోతలు తగ్గాయి
రాష్ట్రంలో విద్యుత్ కోతలను సవరించారు. తాజా సవరణ ప్రకారం హైదరాబాద్, తిరుపతి, విశాఖ, వరంగల్ లో విద్యుత్ కోతను గంటకు కుదించారు. ఇక నుంచి జిల్లా కేంద్రాల్లో 3 గంటలు, మున్సిపాలిటీల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు విద్యుత్ కోత ఉంటుంది.