: ధాటిగా ఆడుతున్న ఆసీస్
బౌండరీతో ఆసీస్ శుభారంభం పలికింది. మొహాలి వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు ప్రారంభమైంది. ఆసీస్ ఓపెనర్లు ఖవాజా, ఫించ్ బరిలోకి దిగారు. టీమిండియా బౌలర్ ఆశిష్ నెహ్రా వేసిన మొదటి బంతిని ఖవాజా బౌండరీ బాదాడు. కాగా 2.3 ఓవర్లలో ఆసీస్ జట్టు 26 పరుగులు చేసింది.