: నాంపల్లిలో నాయిని, బొంతు షాపింగ్ సందడి!


దాదాపు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదు, నాంపల్లిలోని మఖ్దూం బ్రదర్స్ షోరూములో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ లు సందడి చేశారు. దుస్తుల షాపింగ్ నిమిత్తం వారిద్దరూ కలిసి రాగా, షోరూం యాజమాన్యం వారికి స్వాగతం పలికింది. షోరూములో కలియదిరుగుతూ దాదాపు అరగంటకు పైగా గడిపిన వారు, కుర్తా పైజమాలు, వాస్ కోట్ లను కొనుగోలు చేశారు. నేతల రాకతో ఈ ప్రాంతంలో సందడి నెలకొని ట్రాఫిక్ కు అంతరాయం కలుగగా, పోలీసులు కల్పించుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News