: హెచ్సీయూ వీసీకి మొట్టికాయలు...తెరుచుకున్న మెస్ లు!


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారు. వీసీకి అనుకూలంగా వ్యవహరించిన నాన్ టీచింగ్ స్టాఫ్...వీసీపై విద్యార్థుల వ్యవహార శైలికి నిరసనగా మెస్ లు మూసేస్తున్నట్టు ప్రకటించారు. స్టూడెంట్స్ రాజీకి వచ్చేంతవరకు మెస్ లు తెరిచేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కదిలిన విద్యార్థులు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో వీసీని హెచ్ఆర్సీ వివరణ అడిగింది. ఈ 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తక్షణం మెస్ లు తెరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హెచ్సీయూలో మెస్ లు తెరుచుకున్నాయి.

  • Loading...

More Telugu News