: బ్ర‌స్సెల్స్ దాడుల నేప‌థ్యంలో గూగుల్‌ ఉచిత కాలింగ్‌ సేవలు


బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ పేలుళ్ల‌లో మృతుల‌కు ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంతాపం ప్ర‌క‌టించింది. పేలుళ్ల నేప‌థ్యంలో బెల్జియం, టర్కీ దేశాల్లోని ప్రజలకు హాంగ్‌అవుట్‌, హాంగ్‌అవుట్‌ డయలర్‌, గూగుల్‌ వాయిస్‌ ద్వారా ఉచితంగా ఫోన్‌కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని క‌ల్పించింది. మొబైల్‌ నెట్‌వర్క్‌లతో, ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నంబర్లకు కూడా ఉచిత కాలింగ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. బ్రస్సెల్స్ పేలుళ్ల‌లో 35 మంది మృతి చెందగా, 200మందికి పైగా గాయపడ్డ విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News