: లుంబినీ, సంజీవయ్య పార్కుల్లో ప్రవేశ రుసుం రెట్టింపు


పర్యాటకుల తాకిడితో నిత్యం సందడిగా ఉండే హైద‌రాబాద్‌లోని లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కుల్లో ప్ర‌వేశాల‌కు రెట్టింపు ఫీజు వసూలు చేయ‌నున్నారు. ఆయా పార్కులను మ‌రింత అందంగా తీర్చిదిద్దిన నేప‌థ్యంలో ప్ర‌వేశ రుసుమును రెట్టింపు చేస్తూ హెచ్‌ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెద్దలకు రూ. 10 ఉండగా.. రూ. 20 చేశారు. పిల్లల టిక్కెట్టు రూ. 5 నుంచి రూ. 10కి పెంచారు. వచ్చే నెల 1 నుంచి ఈ చార్జీలు అమల్లోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News