: జాతీయ గీతాలాపనకు ఎక్కువ సమయం తీసుకున్నారు... బిగ్ బీపై కేసు నమోదు
టీ20 ప్రపంచకప్ పోరులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ లో భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ఆలపించిన జాతీయగీతం తప్పులతో ఉందంటూ ఆయనపై కేసు నమోదయింది. బిగ్‌బీపై న్యూఢిల్లీ అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయానికన్నా ఎక్కువసేపు గీతాన్ని ఆలపించారంటూ ఉల్లాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.