: మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన బాలకృష్ణ


మనవడు దేవాన్ష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తాత బాలకృష్ణ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. దేవాన్ష్ తో దిగిన ఒక ఫొటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. కాగా, నారా లోకేష్ దంపతులు కూడా తమ తనయుడి బర్త్ డే కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని శ్రీవారి అన్నదానం ట్రస్టుకు దేవాన్ష్ పేరిట రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో దేవాన్ష్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News