: విరాట్ కోహ్లీని అభినందించిన అనుష్క!


నిన్నటి మ్యాచ్ లో పాక్ పై విజయం సాధించిన తరువాత 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' విరాట్ కోహ్లీకి మాజీ ప్రియురాలు అనుష్క నుంచి అభినందనల మెసేజ్ వచ్చినట్టు తెలుస్తోంది. అనుష్క కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం ద్వారా ఓ స్వీట్ గెశ్చర్ పంపిందని 'బాలీవుడ్ లైఫ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాగా, సల్మాన్ ఖాన్ తో సుల్తాన్ చిత్రాన్ని అనుష్క ఒప్పుకున్న తరువాత వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆపై తిరిగి కలుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నా, వీళ్లిద్దరూ మాత్రం ఇంతవరకూ నోరు మెదపలేదు.

  • Loading...

More Telugu News