: మూడు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 55/1


230 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు లక్ష్యం దిశగా ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. దీంతో కేవలం మూడు ఓవర్లలో 55 పరుగులు సాధించడం విశేషం. ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ కేవలం పది బంతుల్లో 33 పరుగులు చేయడం మరో విశేషం. మరో ఓపెనర్ హేల్స్ కేవలం ఏడు బంతుల్లో 17 పరుగులు సాధించి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓపక్క వికెట్ పడినా రాయ్ ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటు ఝుళిపించడం విశేషం. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కూడా దూకుడుగా ఆడుతుండడంతో అభిమానులు మ్యాచ్ ను ఆస్వాదిస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ మూడు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News