: రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న బాలకృష్ణ


కడప జిల్లా కమలాపురంలో రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. కమలాపురంలో రైల్వేస్టేషన్ సమీపంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పుత్తా నర్సింహారెడ్డి తన సొంత నిధులతో నూతనంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో పూజా కార్యక్రమాలకు బాలకృష్ణ, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, తదితరులు హాజరయ్యారు. అనంతరం రాధాకృష్ణుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను బాలకృష్ణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News