: మళ్లీ కంటతడిపెట్టిన అమీర్ ఖాన్!


సినిమాల్లో భావోద్వేగానికి గురి చేసే సన్నివేశాలను చూసినప్పుడు కంటతడి పెట్టే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తాజగా మళ్లీ కన్నీరు పెట్టాడు. ఈసారి ‘కపూర్ అండ్ సన్స్’ చిత్రం ప్రత్యేక షో చూసిన అమీర్ భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సినిమాలు చూసేటప్పుడు భావోద్వేగానికి గురవుతుంటానని, కపూర్ అండ్ సన్స్ చిత్రం తనను అలాంటి భావోద్వేగానికి గురిచేసిందని చెప్పాడు. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయని మిస్టర్ పర్ఫెక్టు అమీర్ ఖాన్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News