: మరో రెండు దెబ్బలు తగిలితే చనిపోయేవాడిని: మధుప్రియ భర్త శ్రీకాంత్


మరో రెండు దెబ్బలు గట్టిగా తగిలితే తాను చచ్చిపోయేవాడినని గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అన్నాడు. మధుప్రియతో కలిసి ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడాడు. మధుప్రియ తల్లిదండ్రులు తనపై చేసిన దాడి విషయాన్ని ప్రస్తావించాడు. పెళ్లయినప్పటి నుంచి తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని, తనను వాళ్ల కుటుంబసభ్యుడనేలా నమ్మించారని, తనపై దాడి చేసేందుకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని మధుప్రియ తల్లిదండ్రులు ఎదురు చూశారని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News