: ‘గోదావరి గౌరవ్’ అవార్డును అందుకున్న నానాపటేకర్


ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ‘గోదావరి గౌరవ్’ అవార్డును అందుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన దివంగత కవి వీవీ శిర్వాద్కర్ స్మృత్యర్థం పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఈ అవార్డులను అందజేస్తారు. సినిమా, సంగీతం, క్రీడలు, సామాజికసేవ, విజ్ఞానశాస్త్రం వంటి రంగాల్లోని ప్రముఖులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఈ అవార్డులను అందుకున్న వారిలో నృత్య కళాకారిణి కనక్ రేలే, చేతన సిన్హా, గాయకుడు గంగూబాయి హంగల్, దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News