: స్పీకర్ నిర్ణయంపైనే కామెంటా?: కేటీఆర్


తెలుగుదేశం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తించాలన్న, సదరు ఎమ్మెల్యేల కోరిక మేరకు, అది స్పీకర్ తీసుకున్న నిర్ణయమని, దీనిపై అనవసర కామెంట్లు చేయడం తగదని తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్పీకర్ నిర్ణయం వెనుక తమ పార్టీ ప్రమేయం ఎంతమాత్రమూ లేదని, అది ఆయన విచక్షణాధికారాలను ఉపయోగించి తీసుకున్న నిర్ణయమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చిన వారి కోరిక మేరకే వారికి సీట్లను కేటాయించామని తెలిపారు.

  • Loading...

More Telugu News