: పవన్ కల్యాణ్ అందమైన ఆదర్శనీయుడు: అనుపమ చోప్రా
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అద్భుతమైన వ్యక్తి అని ప్రముఖ రచయిత, జర్నలిస్టు అనుపమ చోప్రా తెలిపారు. 'ఫిల్మ్ కంపానియన్' కోసం పవన్ కల్యాణ్ ను ఇంటర్వ్యూ చేసేందుకు ఆమె ఈ రోజు హైదరాబాదు వచ్చారు. ఇంటర్వ్యూ అనంతరం ఆయనతో దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసిన ఆమె...పవన్ కల్యాణ్ తో మాట్లాడడం చక్కని అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. పవన్ అందమైన, ఆదర్శనీయమైన వ్యక్తి అని ఆమె తెలిపారు.