: బోర్డు తిప్పేసిన జనహిత


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జనహిత చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఖాతాదారుల నుంచి భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించి, గడువు తీరినా చెల్లించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నల్గొండ జిల్లాలో జనహిత సంస్థ కోటి రూపాయల డిపాజిట్లు సేకరించినట్టు ఏజెంట్లు చెబుతున్నారు. జనహిత సంస్థపై 30 మంది బాధితులు సూర్యాపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News