: అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు వీలు కల్పించండి: నాగం


హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించుకోవడానికి అర్హులైన వారికి అవకాశం కల్పించాలని నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న మణికొండ ప్రాంతాన్ని సందర్శించారు. ఒక రోజు ముందు నోటీసు ఇచ్చి వెంటనే ఎలా కూల్చివేస్తారని, అనుమతులు ఇచ్చిన వాటిని కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News