: భారత బిలియనీర్ల పూర్తి జాబితా ఇదిగో!


ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఇండియాలోని బిలియనీర్ల పూర్తి జాబితా ఇది. ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6875 కోట్లు) కన్నా ఎక్కువ ఆస్తి కలిగివున్నవారు మొత్తం 84 మందికి ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించింది. వరుస సంఖ్య, వరల్డ్ ర్యాంకు, ఆస్తి విలువ బిలియన్ డాలర్లలో, ఏ రంగం అన్న వివరాలు ఈ దిగువన ఉన్నాయి. 1. 36 - ముఖేష్ అంబానీ, 19.3 బి. డాలర్లు, పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 2. 44 - దిలీప్ సంఘ్వీ, 16.7 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 3. 55 - అజీమ్ ప్రేమ్ జీ, 15 బి. డాలర్లు, ఐటీ సేవలు 4. 88 - శివ్ నాడార్, 11.1 బి. డాలర్లు, ఐటీ సేవలు 5. 133 - సైరస్ పొన్నావాలా, 8.5 బి. డాలర్లు, ఔషధ రంగం 6. 135 - లక్ష్మీ మిట్టల్, 8.4 బి. డాలర్లు, స్టీల్ 7. 184 - ఉదయ్ కొటక్, 6.3 బి. డాలర్లు, బ్యాంకింగ్ 8. 196 - కుమార్ బిర్లా, 6.1 బి. డాలర్లు, ఉత్పత్తి రంగం 9. 219 - సునీల్ మిట్టల్, 5.7 బి. డాలర్లు, టెలికం 10. 233 - దేశ్ బంధు గుప్తా, 5.5 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 11. 270 - శశి & రవి రుయా, 5 బి. డాలర్లు, వివిధ విభాగాలు 12. 338 - మిక్కీ జగిత్యాని, 4.4 బి. డాలర్లు, రిటైల్ 13. 358 - ఎంఏ యూసుఫ్ ఆలీ, 4.2 బి. డాలర్లు, రిటైల్ 14. 380 - విక్రమ్ లాల్, 4 బి. డాలర్లు, మోటార్ సైకిళ్ళు 15. 435 - సుభాష్ చంద్ర, 3.6 బి. డాలర్లు, మీడియా 16. 453 - గౌతమ్ అదానీ, 3.5 బి. డాలర్లు, మౌలికరంగం 17. 453 - వేణు గోపాల్ బంగూర్, 3.5 బి. డాలర్లు, సిమెంట్ 18. 453 - సావిత్రి జిందాల్, 3.5 బి. డాలర్లు, స్టీల్ 19. 453 - పంకజ్ పటేల్, 3.5 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 20. 549 - కపిల్ మరియు రాహుల్ భాటియా, 3.1 బి. డాలర్లు, ఏవియేషన్ 21. 549 - ఇందు జైన్, 3.1 బి. డాలర్లు, మీడియా 22. 569 - సుధీర్ మరియు సమీర్ మెహతా, 3 బి. డాలర్లు, వివిధ విభాగాలు 23. 595 - రవి పిళ్లై, 2.9 బి. డాలర్లు, నిర్మాణ రంగం 24. 612 - కుషాల్ పాల్ సింగ్, 2.8 బి. డాలర్లు, నిర్మాణ రంగం 25. 688 - అనిల్ అంబానీ, 2.5 బి. డాలర్లు, వివిధ విభాగాలు 26. 688 - కులదీప్ సింగ్ మరియు గురుచరణ్ సింగ్ ధింగ్రా, 2.5 బి. డాలర్లు, పెయింట్స్ 27. 688 - పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి, 2.5 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 28. 722 - రాహుల్ బజాజ్, 2.4 బి. డాలర్లు, మోటార్ సైకిళ్ళు 29. 771 - మంగళ్ ప్రభాత్ లోధా, 2.3 బి. డాలర్లు, రియల్ ఎస్టేట్ 30. 810 - స్మితా కృష్ణా గోద్రెజ్, 2.2 బి. డాలర్లు, వివిధ విభాగాలు 31. 810 - అశ్విన్ డానీ, 2.2 బి. డాలర్లు, పెయింట్స్ 32. 810 - ఆది గోద్రెజ్, 2.2 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 33. 810 - జంషెడ్ గోద్రేజ్, 2.2 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 34. 810 - నాదిర్ గోద్రెజ్, 2.2 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 35. 810 - కళానిధి మారన్, 2.2 బి. డాలర్లు, మీడియా 36. 810 - రిషాద్ నౌరోజీ, 2.2 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 37. 906 - మురళి దివి, 2 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 38. 906 - చంద్రు రహేజా, 2 బి. డాలర్లు, రియల్ ఎస్టేట్ 39. 959 - బాబా కళ్యాణి, 1.9 బి. డాలర్లు, ఇంజనీరింగ్ 40. 959 - ఎన్.ఆర్ నారాయణ మూర్తి, 1.9 బి. డాలర్లు, ఐటీ 41. 959 - సన్నీ వర్కీ 1.9 బి. డాలర్లు, ఎడ్యుకేషన్ 42. 1011 - హస్ముక్ చుద్గర్, 1.8 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 43. 1011 - రాకేష్ ఝున్ ఝున్ వాలా, 1.8 బి. డాలర్లు, ఇన్వెస్ట్ మెంట్స్ 44. 1011 - అజయ్ పిరామల్, 1.8 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 45. 1011 - బీఆర్ శెట్టి, 1.8 బి. డాలర్లు, హెల్త్ కేర్ 46. 1067 - లచ్ మన్ దాస్ మిట్టల్, 1.7 బి. డాలర్లు, ఆటో ఇండస్ట్రీ 47. 1067 - నిరావ్ మోడీ, 1.7 బి. డాలర్లు, డైమండ్ నగలు 48. 1067 - రంజన్ పాయ్, 1.7 బి. డాలర్లు, ఎడ్యుకేషన్ 49. 1067 - లీనా తివారీ, 1.7 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 50. 1121 - సేనాపతి గోపాలకృష్ణన్, 1.6 బి. డాలర్లు, ఐటీ సేవలు 51. 1121 - రవి జైపూరియా, 1.6 బి. డాలర్లు, శీతల పానీయాలు 52. 1121 - సతీష్ మెహతా, 1.6 బి. డాలర్లు, ఫార్మా 53. 1121 - నందన్ నీలేకని, 1.6 బి. డాలర్లు, ఐటీ సేవలు 54. 1121 - కర్సాన్ భాయ్ పటేల్, 1.6 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 55. 1198 - హర్ష మరివాలా, 1.5 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 56. 1198 - ఆజాద్ మాపెన్, 1.5 బి. డాలర్లు, హెల్త్ కేర్ 57. 1198 - జితేంద్ర విర్వానీ, 1.5 బి. డాలర్లు, రియల్ ఎస్టేట్ 58. 1275 - వివేక్ చంద్ బర్మన్, 1.4 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 59. 1275 - బాల్ క్రిషన్ గోయెంకా, 1.4 బి. డాలర్లు, టెక్స్ టైల్స్ 60. 1367 - రాదే శ్యాం అగర్వాల్, 1.3 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 61. 1367 - ఆనంద్ బర్మన్, 1.3 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 62. 1367 - హర్ష గోయెంకా, 1.3 బి. డాలర్లు, వివిధ విభాగాలు 63. 1367 - రాదే శ్యాం గోయెంకా, 1.3 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 64. 1367 - యూసఫ్ హమీద్, 1.3 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 65. 1476 - అనిల్ అగర్వాల్, 1.2 బి. డాలర్లు, మైనింగ్, లోహాలు 66. 1476 - బిన్నీ బన్సాల్, 1.2 బి. డాలర్లు, ఈ-కామర్స్ 67. 1476 - సచిన్ బన్సాల్, 1.2 బి. డాలర్లు, ఈ-కామర్స్ 68. 1476 - కే దినేష్, 1.2 బి. డాలర్లు, ఐటీ సేవలు 69. 1476 - అభయ్ ఫిరోడియా, 1.2 బి. డాలర్లు, ఆటోమొబైల్స్ 70. 1476 - సమీర్ గెహ్లాట్, 1.2 బి. డాలర్లు, ఫైనాన్స్ 71. 1476 - దేవేంద్ర జైన్, 1.2 బి. డాలర్లు, కెమికల్స్ 72. 1476 - టి.ఎస్ కళ్యాణరామన్, 1.2 బి. డాలర్లు, జ్యూయెలరీ 73. 1476 - కిషోర్ మరివాలా, 1.2 బి. డాలర్లు, కన్స్యూమర్ గూడ్స్ 74. 1577 - జాయ్ అలుకాస్, 1.1 బి. డాలర్లు, జ్యూయెలరీ 75. 1577 - చిరాయు అమిన్, 1.1 బి. డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ 76. 1577 - అచల్ బకెరి, 1.1 బి. డాలర్లు, ఎయిర్ కూలర్లు 77. 1577 - సంజీవ్ గోయెంకా, 1.1 బి. డాలర్లు, వివిధ విభాగాలు 78. 1577 - వినోద్ గుప్తా, 1.1 బి. డాలర్లు, విద్యుత్ పరికరాలు 79. 1577 - ఆనంద్ మహీంద్రా, 1.1 బి. డాలర్లు, ఆటోమొబైల్స్ 80. 1577 - మొఫత్ రాజ్ మునోత్, 1.1 బి. డాలర్లు, రియల్ ఎస్టేట్ 81. 1577 - ఎస్డీ షిబూలాల్, 1.1 బి. డాలర్లు, ఐటీ సేవలు 82. 1694 - నిరంజన్ హీరానందాని, 1 బి. డాలర్, రియల్ ఎస్టేట్ 83. 1694 - సురేంద్ర హీరానందని, 1 బి. డాలర్, రియల్ ఎస్టేట్ 84. 1694 - హబిల్ ఖోరాకివాలా, 1 బి. డాలర్, ఫార్మాస్యూటికల్స్

  • Loading...

More Telugu News