: అరుణ్ జైట్లీకి ఎంపీ కవిత కంగ్రాట్స్
లోక్ సభలో ఇవాళ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో "బడ్జెట్ లో మౌలిక, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినందుకు జైట్లీకి కంగ్రాట్స్. ఈ బడ్జెట్ లో తెలంగాణ ఎంతవరకు కేటాయింపులు దక్కించుకుంటుందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది" అని కవిత ట్వీట్ చేశారు.