: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు


2016-17కు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో... తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.కోటి కేటాయించినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఐఐటీకి రూ.20 కోట్లు, హైదరాబాదులోని ఇన్ కాయిస్ కు రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News