: భారత్-పాక్ టీ20... ఓవర్ త్రో తగిలి గిలగిలలాడిన అంపైర్


భారత్-పాక్ టీ20లో పాకిస్థాన్ క్రీడాకారుడి ఓవర్ త్రో సమయంలో అంపైర్ కు బాల్ తగలడంతో ఆయన గిలగిలలాడారు. నాల్గవ ఓవర్ కొనసాగుతుండగా పాక్ బౌలర్ అమీర్ విసిరిన బంతిని కోహ్లీ కొట్టాడు. ఈ బంతిని వెంటనే పట్టుకున్న పాక్ ఫీల్డర్ ఓవర్ త్రో వేయడంతో అది అంపైర్ కు మోకాలి పైభాగంలో తగలడంతో ఆయన కొద్దిసేపు బాధతో విలవిలలాడారు. ఆ సమయంలో భారత్ స్కోరు 20/3 గా ఉంది.

  • Loading...

More Telugu News