: పాక్ వరుస వికెట్ల పతనం


భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మిర్పూర్ లో జరుగుతున్న టీ ట్వంట్వీ మ్యాచ్ లో పాక్ వికెట్ల పతనం కొనసాగుతోంది. బుమ్రా బౌలింగ్ లో ఖుర్రం(10) మంజూరును కోహ్లీ రనౌట్ చేశాడు. ఆ తర్వాత షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, సయీద్ అఫ్రిదీల వికెట్లు పతనమయ్యాయి. రియాజ్, సర్ఫరాజ్ లు ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నారు. పాకిస్తాన్ జట్టు 9.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News