: హిందూపురం అభివృద్ధిలో బాలకృష్ణ పాత్ర అద్వితీయం: కోడెల


హిందూపురం అభివృద్ధిలో ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ పాత్ర అద్వితీయమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ప్రజాసేవలో ఆయన దూసుకుపోతున్నారని ప్రశంసించారు. లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గానికి బాలకృష్ణ చేస్తున్న సేవలను కొనియాడారు.

  • Loading...

More Telugu News