: 13 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్
పదవీకాలం ముగుస్తున్న 13 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లో మార్చి 21న ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అస్సోం, నాగాలాండ్, త్రిపుర, పంజాబ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో 13 స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే.