: ‘అమ్మ’ పచ్చబొట్లు పొడిపించుకున్న కార్యకర్తలు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన 68వ పడిలోకి రేపు అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో అన్నాడీఎంకే కార్యకర్తలు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సుమారు 688 మంది కార్యకర్తలు ‘అమ్మ’ పచ్చబొట్లు పొడిపించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పలు పథకాలను జయలలిత ప్రారంభించున్నారు. కాగా, ప్రతి సంవత్సరం ‘అమ్మ’ పుట్టిన రోజు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండటం పరిపాటి.

  • Loading...

More Telugu News