: మల్లిమస్తాన్ బాబు భారతరత్నకు అర్హుడు: సోదరి దొరసానమ్మ


ఆండిస్ పర్వతాన్ని అధిరోహించాలన్న సోదరుడు మల్లిమస్తాన్ బాబు ఆశయాన్ని నెరవేర్చిన దొరసానమ్మ ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరుతోంది. భారతరత్నకు మస్తాన్ బాబు అర్హుడని తెలిపింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మస్తాన్ బాబు చనిపోయాక అతని కుటుంబానికి సాయం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయం కూడా అందలేదని దొరసానమ్మ వెల్లడించారు.

  • Loading...

More Telugu News