: రాజధాని ప్రాంత రైతులకు శుభవార్త... మార్చి 31 నుంచి ప్లాట్ల కేటాయింపు


నవ్యాంధ్ర రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూములిచ్చిన ఇచ్చిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. మార్చి 31 నుంచి లాటరీ పద్ధతిలో రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మరోవైపు జూన్ నుంచి అమరావతిలో రహదారుల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పారు. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని ప్రాంతంలో ఉన్న 360 ఇళ్లు తొలగించాల్సి వస్తుందని, వారికివ్వాల్సిన పరిహారంపై రెండు రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News