: ఢిల్లీ హైకోర్టులో కన్నయ్య బెయిలు పిటిషన్


దేశద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు అతని బెయిలు పిటిషన్ తిరస్కరించి, హైకోర్టుకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలో కన్నయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దాంతో కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News