: 'రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి' అంటూ నలుగురికి నోటీసులు జారీ చేసిన ఎన్ హెచ్ఆర్సీ


జేఎన్ యూ వ్యవహారంలో జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ పోలీసు కమిషనర్, జేఎన్ యూ రిజిస్ట్రార్ లకు నోటీసులు జారీ చేసింది. హిందూ పత్రికలో ప్రచురించిన కథనం ఆధారంగా నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీలోకి పోలీసులు ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందో తెలపాలని నోటీసుల్లో ఎన్ హెచ్ఆర్సీ ఆదేశించింది.

  • Loading...

More Telugu News