: ‘ఫెరారీ’ నుంచి సరికొత్త మోడల్ కారు విడుదల


లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ సరి కొత్త మోడల్ ను భారత మార్కెట్లోకి ఈరోజు విడుదల చేసింది. ఫెరారీ 488 జీటీబీ పేరుతో విడుదలైన ఈ కారు ధర రూ.3.88 కోట్లు (ఢిల్లీ ఎక్స్ షోరూం)గా సంస్థ ప్రకటించింది. 3.9 లీటర్ల టర్బో ఛార్జ్ డ్ వీ8 ఇంజన్, 7 స్పీడ్ ఎఫ్1 డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్ తో పాటు అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. కాగా, దేశంలోని అన్ని ఫెరారీ డీలర్ షిప్ ల ద్వారా ఈ కార్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News