: ఐఫోన్ 6ఎస్ కు పేటీఎమ్ లో 8వేల రూపాయల క్యాష్ బ్యాక్


ఐఫోన్ కొత్త మోడల్ 6ఎస్ కు పేటీఎమ్ ఈ-కామర్స్ షాపింగ్ వెబ్ సైట్ భారీ తగ్గింపు ధర ప్రకటించింది. సిల్వర్ కలర్ లోని 128 జిబి స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 6ఎస్ ను పేటీఎమ్ లో బుక్ చేస్తే రూ.57,495కు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. వాస్తవానికి ఐఫోన్ 6ఎస్ ధర రూ.65వేలు పైగానే ఉంటుంది. కానీ పేటీఎమ్ లో కూపన్ కోడ్ A8Kను ఉపయోగించి, మీ పేటీఎమ్ వ్యాలెట్ లో 8వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చని ప్రకటించింది.

  • Loading...

More Telugu News