: వీర జవానుకు పారికర్, త్రివిధ దళాల అధిపతుల నివాళులు


జమ్ము కశ్మీర్ లోని సైనిక యుద్ధ స్థావరం సియాచిన్ లో మంచు తుపాను నుంచి ప్రాణాలతో బయటపడి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలిన లాన్స్ నాయక్ హనుమంతప్పకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నివాళులర్పించారు. బ్రార్ కూడలిలో సందర్శనార్థం ఉంచిన అతని భౌతికకాయంపై పారికర్, సైనికాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లు కూడా చివరిసారి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో కర్ణాటకలోని హనుమంతప్ప స్వస్థలానికి భౌతికకాయాన్ని తరలించారు.

  • Loading...

More Telugu News