: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆచూకీ లభ్యం


మూడు రోజుల కిందట అదృశ్యమైన కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నవీన్, సౌందర్యల ఆచూకీ లభ్యమైంది. శేషాచలం అడవుల్లోని పొలతల దగ్గర అటవీప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందికి విద్యార్థులు కనిపించారని తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని వారు పోలీసులకు సమాచారం అందించగా, విద్యార్థులను తీసుకువచ్చేందుకు పోలీసులు బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News