: ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్


ఎయిరిండియా విమానాన్ని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించివేసిన ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా సాంకేతికలోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానయాన అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో దించేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News