: ట్విట్టర్ లో ఐఎస్ తో సంబంధమున్న పలు ఖాతాలు సస్పెండ్


తమ సైట్ ను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, వ్యాప్తి చేస్తున్న పద్ధతిని అరికట్టడానికి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ చర్యలు తీసుకుంది. ట్విట్టర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరుపుతున్న 1.25 లక్షల ఖాతాలను యాజమాన్యం సస్పెండ్ చేసింది. తమ సైట్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు తాము ఒప్పుకోమని తెలిపింది. 2004లో మూడు నెలల కాలంలో ఐఎస్ కు సంబంధించి 46వేల ఖాతాలు ఉన్నాయి. తరువాత 2005 నుంచి వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఖాతాదారుల పోస్టులపై దృష్టిపెట్టి, పలు ఖాతాలను గుర్తించి సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News