: క్లైమాక్స్ కట్టిపడేస్తుంది: దర్శకుడు భీమినేని
'స్పీడున్నోడు' చిత్రంలో క్లైమాక్స్ కట్టిపడేస్తుందని, ప్రేక్షకులు మైమరచి చూస్తారని ఆ చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాస్ అన్నారు. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఐదుగురు అబ్బాయిల మధ్య వేరియేషన్స్ ఎలా ఉంటాయి.. ఫ్రెండ్ షిప్ బాండేజ్ ఏ విధంగా ఉంటుందనే కథను అద్భుతంగా తెరకెక్కించామని, అందరూ కనెక్టయ్యే సబ్జెక్టు అని ఆయన అన్నారు.