: తమన్నాతో డ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశాను!: హీరో బెల్లంకొండ శ్రీనివాస్


డ్యాన్స్ విషయంలో ఇద్దరు హీరోయిన్లలోను సోనారిక కన్నా తమన్నాతో ఒక్క శాతం ఎక్కువ ఎంజాయ్ చేశానని 'స్పీడున్నోడు' చిత్రం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అన్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్ చేశారు కదా, ఎవరితో ఎక్కువ ఎంజాయ్ చేశారన్న ప్రశ్నకు ఆయన ఆ విధంగా చెప్పాడు. తమన్నా అమేజింగ్ డ్యాన్సర్ అని, తన మొదటి చిత్రం నుంచి ఆమెతో తనకు బాగా పరిచయముందని శ్రీనివాస్ అన్నాడు. సన్నివేశాల్లో మాత్రం తామిద్దరం బాగా చేశామని చెప్పాడు.

  • Loading...

More Telugu News