: పోలింగ్ స్టేషన్లో బీజేపీ ఏజెంట్లపై చేయిచేసుకున్న అక్బరుద్దీన్ ఒవైసీ


హైదరాబాదులోని పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలక్ నుమాలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, అక్కడ విధుల్లో ఉన్న బీజేపీ ఏజెంట్లపై దాడికి దిగారు. దీంతో బీజేపీ ఏజెంట్లు ఎదురుతిరిగారు. అలాగే, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాగా, అక్బరుద్దీన్ సోదరుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో కార్యకర్తలు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News