: డ్రోన్ల పనిపట్టనున్న గద్దలు!


నెలలో తమకు వంద డ్రోన్ల వరకు కనిపిస్తున్నాయని నెదర్లాండ్స్ కు చెందిన పైలట్లు తరచుగా తమ పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ సమస్యను షరిష్కరించేందుకు డచ్ పోలీసులు సరికొత్త పథకం ఆలోచించారు. ఈ దొంగ డ్రోన్ల పనిపట్టేందుకుగాను గద్దలకు శిక్షణ ఇస్తున్నారు. ఆ డ్రోన్లను గద్దలు తరిమికొట్టే విధంగా, అవసరమైతే వాటిని ధ్వంసం చేసేలా పోలీసులు శిక్షణ ఇస్తున్నారు. కాగా, డ్రోన్ల ద్వారా స్మగ్లింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దీనిని అరికట్టేందుకు డచ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News