: మూడో వికెట్ కోల్పోయిన ఆసిస్ జట్టు!


మూడో టీ 20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా 75 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. 75 పరుగుల వద్ద మాక్స్ వెల్(3) ఔట్ అయ్యాడు. ఆరు పరుగుల వ్యవధిలో ఆసిస్ రెండు ముఖ్యమైన వికెట్లను కోల్పోయింది. షాన్ మార్ష్ 9, మాక్స్ వెల్ 3 పరుగుల వద్ద అవుటయ్యారు. సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. గతంలో జరిగిన రెండు టీ20 మ్యాచ్ లలో భారత్ మొదట బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆసిస్ వ్యూహాన్ని మార్చి మొదట బ్యాటింగ్ కి దిగడంతో, వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News