: ఫైనల్లో జకోవిచ్...ఫెదరర్ అవుట్


ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి అగ్రశ్రేణి ఆటగాడు రోజర్ ఫెదరర్ నిష్క్రమించాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ ఫోబియా నుంచి బయటపడలేకపోయిన ఫెదరర్ మరోసారి ఓటమిపాలయ్యాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో ఫెదరర్ పై జకోవిచ్ 6-1. 6-2, 3-6, 6-3 తేడాతో విజయం సాధించాడు. దీంతో జకోవిచ్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఫెదరర్ టోర్నీ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగాడు. ఇప్పటికే ఐదు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ను సొంతం చేసుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ మరో టైటిల్ కు అడుగుదూరంలో నిలిచాడు.

  • Loading...

More Telugu News